Weight Loss Tips In Telugu

Is Weight loss Possible? బరువు తగ్గడానికి వాకింగ్‌, రన్నింగ్‌ సహాయపడతాయి. అయితే బరువు తగ్గాలనుకునేవారు రోజూ కనీసం 30 నిమిషాల పాటు తీవ్రస్థాయి వ్యయామాలు చేయాలని నిపుణులు చెబుతున్నారు. వెయిట్ లిఫ్టింగ్, స్క్వాట్స్, స్ట్రెచర్స్ ఇలా ఒక్కోటి ఐదు నిమిషాలు చేయవచ్చు. ఇలా చేయడం వల్ల శరీరంలోని అనవసర కొవ్వులు కరిగిపోయి కండరాలు దృఢంగా తయారవుతాయి. వీటితో పాటు రోజుకు కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్‌ చేయాలి.​ బరువు తగ్గించుట కోసం డైట్ చార్ట్ … Read more